11 రోజులు నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

మనిషి జీవితంలో తినడం, తాగడం, నిద్రపోవడం వంటివన్నీ అవసరం.

Image Source: pexels

రోజు పనుల తర్వాత మనం అలసిపోయినప్పుడు శరీర శక్తి తగ్గిపోతుంది.

Image Source: pexels

అలసట తర్వాత మన శరీరానికి ఆహారం, నిద్ర రూపంలో ఇంధనం అందించాల్సి ఉంది.

Image Source: pexels

ఒక రోజు తక్కువ నిద్ర పోతేనే మనకి రోజంతా పాడవుతుంది.

Image Source: pexels

అలాంటప్పుడు 11 రోజుల పాటు నిద్రపోకుండా ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా?

Image Source: pexels

పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తి 11 రోజుల పాటు నిద్రపోకుండా ఉంటే.. అతను మరణించవచ్చట.

Image Source: pexels

ప్రారంభంలో కొన్ని సమస్యలు కనిపిస్తాయి. అవి నెమ్మదిగా పెరుగుతాయి.

Image Source: pexels

ఆ తర్వాత ఆందోళన, భయము వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Image Source: pexels

11వ రోజు వరకు వ్యక్తి పిచ్చివాడవుతాడు. 12వ రోజున అతను మరణిస్తాడు.

Image Source: pexels