కుల్ఫీ అంటే ఏమిటి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: abp live ai

కూల్ఫీని చాలా మంది ఇష్టపడతారు.

Image Source: abp live ai

దేశంలోని అనేక నగరాల్లో దీనిని అమ్ముతారు.

Image Source: abp live ai

కొంతమంది ప్లేన్ కుల్ఫీని ఇష్టపడతారు. మరికొందరు ఫలూదా కుల్ఫీని ఇష్టపడతారు.

Image Source: abp live ai

అయితే కుల్ఫీ గురించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: abp live ai

కుల్ఫీ అంటే మూసిన కప్పు అని అర్ధం.

Image Source: freepik

కుల్ఫీ శబ్దం ఫారసీ భాష నుంచి వచ్చింది. కానీ కుల్ఫీ ఒక భారతీయ వంటకం.

Image Source: freepik

పాత కాలంలో కుల్ఫీని మెటల్ కోన్ లో పెట్టి కప్పి, ఐస్లో ఉంచేవారు.

Image Source: freepik

16వ శతాబ్దంలో మొఘల్ కాలంలో కుల్ఫీ తయారు చేశారు. బాద్షా అక్బర్ కుల్ఫీని చాలా ఇష్టపడేవాడు.

Image Source: pexels