జ్యూస్ లేదా కోల్డ్ డ్రింక్స్‌తో మద్యం తాగితే ఏమవుతుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

మద్యం తాగేవారు తరచుగా వివిధ పద్ధతుల్లో మద్యం తీసుకుంటారు.

Image Source: pexels

కొందరు నీటితో మద్యం తాగుతారు. మరికొందరికి సోడాతో అలవాటు ఉంటుంది.

Image Source: pexels

కొంతమంది జ్యూస్ లేదా కోల్డ్ డ్రింక్ లతో కూడా మద్యం సేవిస్తారు.

Image Source: pexels

అలాంటప్పుడు జ్యూస్ లేదా కోల్డ్ డ్రింక్స్‌తో మద్యం తాగితే ఏమవుతుందో తెలుసా?

Image Source: pexels

జ్యూస్ లేదా కోల్డ్ డ్రింక్తో మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.

Image Source: pexels

జ్యూస్ లేదా కోల్డ్ డ్రింక్స్‌తో మద్యం సేవించడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేట్ అవుతారు.

Image Source: pexels

వాటిని మద్యంతో కలిపి తాగడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది.

Image Source: pexels

మద్యంను కోల్డ్ డ్రింక్ లో కలిపి తాగినప్పుడు.. సాధారణం కంటే ఎక్కువ మద్యం తాగుతారట.

Image Source: pexels

దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇవి ఎక్కువ అయితే వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు.

Image Source: pexels