నిద్రలో ఉలిక్కిపడుతున్నారా? అయితే, జాగ్రత్త!

నిద్రపోతున్నప్పుడు కొంత మంది ఉలిక్కిపడుతుంటారు.

70 శాతం మందికి పైగా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉలిక్కిపాటుకు గురవుతారు.

నిద్రలో భయపడ్డ ఫీలింగ్ కలిగినప్పుడు ఉలిక్కిపాటు కలుగుతుంది.

రోజువారీ పనుల తర్వాత రాత్రివేళ మెదడు విశ్రాంతి కోరుకుంటుంది.

నైట్ టైమ్ లో కండరాలు సడలింపుకు గురై ఉలిక్కిపాటు కలుగుతుంది.

నిద్రలేమి సమస్య కూడా నిద్రలో ఉలిక్కిపాటుకు కారణం అవుతుంది.

టైం ప్రకారం నిద్రపోవడం వల్ల నిద్రలో ఉలిక్కిపాటు రాదంటున్నారు నిపుణులు.

హెల్దీ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు కెఫీన్, నికోటిన్ కు దూరంగా ఉండాలంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com