మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, షుగర్ ఉన్నట్లే!

ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి షుగర్ వస్తుంది.

కొన్ని లక్షణాలను బట్టి షుగర్ ఉందని తెలుసుకునే అవకాశం ఉంది.

దాహం, ఆకలి ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ సార్లు మూత్రం రావడం.

కాళ్లు, చేతులు తిమిర్లు పట్టడం.

సడెన్ గా బరువు తగ్గడం.

అలసట, కళ్ల మసకలు.

ఆడవారిలో మూత్ర సమస్యలు.

ఈ సమస్యలు ఉంటే షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. All Photos Credit: pexels.com