Image Source: pexels

ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ఉప్పు మరీ ఎక్కువ తీసుకుంటున్నారని అర్థం

పొట్ట ఉబ్బినట్లు, ఉబ్బరంగా అనిపిస్తే మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం.

ఉప్పులో సోడియం ఉంటుంది. సోడియం ఎక్కువగా తీసుకుంటే రక్తపోటులో హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకున్నట్లయితే పాదాలు లేదా చేతుల్లో వాపు ఏర్పడుతుంది.

దాహం ఎక్కువగా వేసినట్లయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే కారణం. డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది.

మీరు సడెన్ గా ఎక్కువగా బరువు పెరిగితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జరుగుతుంది.

రక్తంలో ఉప్పు ఎక్కువగా ఉంటే కణాల నుంచి నీరు పలచబరుస్తుంది. బలహీనంగా అనిపిస్తుంది.

కడుపులో వికారంగా అనిపించినా, డయేరియా బాధపడుతున్నా శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉన్నట్లు అర్థం

ఉప్పులో సోడియం శరీరంలోని నీటిని గందరగోళానికి గురిచేస్తుంది. డీహైడ్రేషన్, తలనొప్పిని కలిగిస్తుంది.

Image Source: pexels

ఫ్రెంచ్ ఫ్రైస్,సాల్టెడ్ వేఫర్స్ వంటి ఉప్పుగా ఉండే ఫుడ్స్ తింటుంటే మరింత ఎక్కువగా తినాలనిపిస్తుంది.