Image Source: pexels

శరీరంలో ఆ భాగాల్లో వాపు ఉంటే లివర్ సమస్య కావొచ్చు

కాలేయంలో కొవ్వు లేదా ఇతర వ్యాధులకు గురైనప్పుడు శరీరంలోని పలు భాగాల్లో వాపు కనిపిస్తుంది.

కాలేయం వ్యాధులకు గురైనప్పుడు శరీరంలో కొన్ని భాగాల్లో వాపు కనిపిస్తుంది. ఆ భాగాలేంటో చూద్దాం

పొత్తి కడుపు

కాళ్లు, చీలమండలు, ఎడెమా

అడుగులు వేయడంలో ఇబ్బందులు

చేతుల్లో వాపు కనిపిస్తుంది.

ఛాతీలో వాపు

Images Credit: Pexels