Image Source: pexels

ఇంట్లోకి సూర్యకాంతి వస్తే ఎన్ని ప్రయోజనాలో

ఇంట్లోకి సూర్యకాంతి వస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంటారు. ఇంట్లో సూర్యరశ్మిపడితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

వాస్తుప్రకారమే కాకుండా ఆరోగ్యంగాకూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని పోషకాహారనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

హార్మోన్ల సమతుల్యతలో సూర్యకాంతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ కాంతి మీ హార్మోన్ల సమస్యలకు పరిష్కారం చూపుతుంది.

సూర్యకాంతి ద్వారా శరరీరానికి విటమిన్ డి అందుతుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి

సూర్యరశ్మి శరీరానికి ఇమ్యూటినీ అందిస్తుంది. 30 నిమిషాలు కాంతిలో కూర్చుంటే అనేక రకాల ఇన్ఫెక్షన్ల తగ్గుతాయి.

సూర్యరశ్మి మీ ఇంట్లోకి వస్తే విటమిన్ డి ఇస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

ఇంట్లోకి వచ్చే సూర్యకాంతి సెరోటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: pexels

సూర్యకాంతి ఒత్తిడిని దూరం చేస్తుంది. యూవీ కిరణాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.