Image Source: pexels

వేసవిలో పుచ్చకాయలు తప్పక తినాలి, ఎందుకంటే?

పుచ్చకాయల్లో 92 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ తింటే తక్కువ కేలరీలు తింటున్నట్లు అర్థం.

వేసవిలో శరీరం హైడ్రేటెడ్ గా చల్లగా ఉండేందుకు సహాయపడుతుంది.

మూత్రపిండాలు ఎల్ సిట్రుల్లైన్ ను ఎల్ అర్జినైన్ గా మార్చడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

పుచ్చకాయలో ఉండే లైకోపీన్, కొలెస్ట్రాల్ ను తగ్గించంతోపాటు.. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాధాన్ని తగ్గిస్తుంది.

పుచ్చకాయలో విటమిన్ సి దంతాలకు మేలు చేస్తుంది. ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది.

పుచ్చకాయలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. వేసవిలో హీట్ స్ట్రోక్ లను నివారిస్తాయి.

పొటాషియం తక్కువగా ఉంటే తిమ్మిరి జలదరింపు వస్తుంది. పుచ్చకాయంల పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.