టమాటాలలో ఉన్న ఎన్జైమ్స్ వల్ల చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

చర్మంపై ఉన్న జిడ్డును తొలగించడానికి టమాటా బాగా ఉపయోగపడుతుంది.

చర్మంపై ఉన్న జిడ్డును తొలగించడానికి టమాటా బాగా ఉపయోగపడుతుంది.

చర్మంపై రంధ్రాలు తెరుచుకోవడం వల్ల దుమ్ము ఎక్కువగా చేరుకుంటుంది. టమాటా వల్ల ఆ సమస్య తగ్గుతుంది.

టమాటాను అప్లై చేయడం మాత్రమే కాదు.. తినడం వల్ల కూడా చర్మానికి లాభాలు ఉంటాయి.

విటమిన్ సీ, బెటా క్యారొటీన్, లూటెన్ వంటివి పెంపొందిచడానికి టమాటా ఉపయోగపడుతుంది.

మొహంపై వయసు పెరుగుతున్న ఛాయలు కనిపించకుండా టమాటా కాపాడుతుంది.

సూచన: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.(All Images Credit: Pexels)