Image Source: pexels

జుట్టుకు, చర్మానికి వెల్లుల్లి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ముఖంపై మొటిమలను కలిగే బ్యాక్టీయాను చంపుతుంది.

వెల్లుల్లిలోని సమ్మేళనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

వెల్లుల్లి కలిపిన నూనెను జుట్టుకు అప్లయ్ చేస్తే వెంట్రుకలు బలంగా మారుతాయి.

వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును ఎదుర్కొవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి చర్మాన్ని సంరక్షిస్తుంది.

వెల్లుల్లి ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.

ముఖంపై బ్లాక్ హెడ్స్ ఏర్పాడటానికి కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి చంపుతుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.