గంటల తరబడి కూర్చుని పని చేస్తే ముప్పు తప్పదట!

అదేపనిగా కూర్చుని వర్క్ చేస్తే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కదలకుండా కూర్చుని పని చేసే వారిలో గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది.

ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది.

ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే గుండె పనితీరు మందగిస్తుంది.

ఫలితంగా గుండె సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

కనీసం 2 గంటలకు ఒకసారైనా లేచి కాసేపు అలా నడవడం మంచిదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.

All Photos Credit: pexels.com