గాలి కాలుష్యంతో పెరాలసిస్ వస్తుందా?

హైబీపీ, ఒబేసిటీ, స్మోకింగ్, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల పక్షవాతం వస్తుంది.

అయితే, గాలి కాలుష్యంతో కూడా పెరాలసిస్ వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

ఎయిర్ పొల్యూషన్ తో పక్షవాతం ముప్పు 30% పెరుగుతుందట.

గాలి కాలుష్యం ఊపిరితిత్తులు, కళ్లతో పాటు మెదడు, గుండె పైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

గాలిలోని నైట్రోజన్‌ డయాక్సైడ్‌ కారణంగా పక్షవాతం ముప్పు భారీగా పెరుగుతుంది.

కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌తోనూ పెరాలసిస్ ముప్పు కలుగుతుంది.

కలుషిత గాలి లంగ్స్ లో వాపుతో పాటు గుండె రక్తనాళ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

ఫలితంగా పక్షవాతానికి కారణం అవుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com