సమ్మర్లో పైనాపిల్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవిలో పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది.
పైనాపిల్స్ లో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. హైడ్రేట్ గా ఉంచుతుంది.
ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలం.
పైనాపిల్ లో విటమిన్ C పుష్కలం. ఇమ్యూనిటిని పెంచుతుంది.
యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు పైనాపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది.