కొబ్బరి చక్కెర ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటే?

Image Source: pexels

సాధారణ చక్కెరతో పోల్చితే కొబ్బరి చక్కెరలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.

శుద్ధి చేసిన చక్కెరలా కాకుండా కొబ్బరి చక్కెరలో బోలెడన్ని పోషకాలున్నాయి.

కొబ్బరి చక్కెరలో inulinఅని పిలిచే ఒక రకమైన డైటరీ ఫైబర్ ఉంటుంది.

ప్రేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుతుంది.

ఫ్రక్టోజ్ కంటెంట్ ఇతర స్వీటెనర్ల కంటే తక్కువగా ఉంటుంది.

కొబ్బరి చక్కెరను తయారు చేయడం కూడా చాలా సులభం. ప్రకృతికి కూడా మంచిదే.

Image Source: Pexels

Thanks for Reading. UP NEXT

బొప్పాయి ఆకుతో బోలెడు ప్రయోజనాలు

View next story