పన్నీర్ కొంటున్నారా? ఒకసారి ఇవి చెక్ చెయ్యండి

పన్నీర్ నున్నగా, తెల్లగా లేదా క్రీమ్ కలర్ లో పట్టులా మెరుస్తూ కనిపించాలి.

రంగులో అక్కడక్కడ తేడాలు ఉంటే అది అంత తాజా పన్నీర్ కాదని గుర్తించాలి.

చిన్న పన్నీర్ ముక్కను వేళ్లతో నొక్కి చూస్తే గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు.

మంచి పన్నీర్ స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుంది.

తాజా పన్నీర్ కొద్దిగా క్రీమీగా, పుల్లని వాసన వేస్తుంది. ఘాటైన పుల్లని వాసన మంచిది కాదు.

తాజా పన్నీర్ ముక్కను నీళ్లలో వేస్తే అది విరిగిపోకుండా మునిగిపోతుంది.

తాజా పన్నీర్‌ను వేడి చేస్తే.. నీరు బయటకొస్తుంది.

ఒక చుక్క ఐయోడిన్ కలిపితే బ్లూకలర్ లోకి మారితే అందులో ఏదో పిండిపదార్థం కలిసినట్టు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

Image Source: Pexel

Thanks for Reading. UP NEXT

కొబ్బరి చక్కెర ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటే?

View next story