ఉదయాన్నే తీసుకునే ఫుడ్ మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్​ఫాస్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పోహాలో డైటరీ ఫైబర్ ఉంటుంది. మెగ్నీషియం, విటమిన్ ఈ, న్యూట్రెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇడ్లీలు ఆవిరి మీద ఉడికిస్తారు. మిల్లెట్స్ ఇడ్లీ తీసుకుంటే బరువు తగ్గేందుకు మరీ మంచిది.

కార్బ్స్, ఫైబర్​ను మీరు ఉప్మాలో పొందవచ్చు. వెజిటెబుల్స్ కూడా వేసుకుని దీనిని చేసుకోవచ్చు.

పనీర్ బుర్జీలో ప్రోటీన్​ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.

ఓట్ మీల్​ని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటే జీర్ణక్రియమ మెరుగై బరువు తగ్గుతారు.

ఉడకబెట్టిన గుడ్లు కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

స్ప్రౌట్స్ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి. బరువు తగ్గేలా చేస్తాయి.

ఇవన్నీ అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)