పుచ్చకాయ తొక్కలు పడేస్తున్నారా? దాని లాభాలు తెలిస్తే అవాక్కవుతారు.

పుచ్చకాయల్లో పొటాషియం తగినంత ఉంటుంది. వీటితో బీపి అదుపులో ఉంటుంది.

వీటిలో అమైనో ఆసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

పుచ్చకాయల్లో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ బరువు తగ్గేందుకు మంచి స్నాక్.

పుచ్చకాయ తొక్కల్లో కూడా లైకోపిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతాయి.

పుచ్చకాయ తొక్కలతో చేసిన జ్యూస్ ఒక కప్పు తీసుకున్నా రోజువారి అవసరానికి సరిపడినంత విటమిన్ సి లభిస్తుంది.

పుచ్చకాయ తొక్కలోని లైకోపిన్ తో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.

పుచ్చకాయ తొక్కలోని సిట్రులిన్ వల్ల శృంగార సామర్థ్యం, కోరిక పెరుగుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే

Thanks for Reading. UP NEXT

ఈ ఫుడ్స్ మగవారికి చాలా మంచివట

View next story