చీమ చింతకాయలు కనిపిస్తే వెంటనే తినేయండి.. ఎందుకంటే? ప్రస్తుతం చీమ చింతకాలయలు విరివిగా లభిస్తున్నాయి. చీమ చింతకాయలతో ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయి. చీమ చింతకాయలలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చీమ చింతకాయలలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చీమ చింతకాయలు కడుపు నిండుగా ఉంచి బరువు తగ్గేలా చేస్తాయి. చీమ చింతకాయలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. చీమ చింతకాయలలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.