మామిడి తొక్కలను పారేస్తున్నారా? ఇకపై ఆ పొరపాటు చేయకండి!

మామిడి పండు తినేటప్పుడు చాలా మంది తొక్కలను పడేస్తుంటారు.

అయితే, మామిడి తొక్కలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

మామిడి తొక్కల్లోని పైబర్ జీర్ణక్రియ సక్రమంగా కొనసాగేలా చేస్తుంది.

మామిడి తొక్కల టీతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

మామిడి తొక్కల పేస్టును ముఖానికి పూస్తే కాంతివంతంగా తయారవుతుంది.

ముఖం మీద ఉన్న ముడతలను తొలగించడం మామిడి తొక్కల పేస్టు కీలక పాత్ర పోషిస్తుంది.

మామిడి తొక్కలు, వాడిన టీ పౌడర్ ను మొక్కలకు ఎరువుగా వేసుకోవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com