గ్రీన్ టీ మోతాదుకు మించి తాగితే ఇబ్బందులు తప్పవా? గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయినా, ఎక్కువగా తాగడం మంచికాదంటున్నారు నిపుణులు. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయినా, ఎక్కువగా తాగడం మంచికాదంటున్నారు నిపుణులు. గ్రీన్ టీలోని టానిన్లు వాంతులు, వికారం కలిగిస్తాయి. గ్రీన్ టీ అధికంగా తీసుకుంటే కాలేయ సమస్యలు ఏర్పడుతాయి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల రక్త పోటు పెరిగే అవకాశం ఉంది. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి, మైగ్రేన్ సమస్యలు తలెత్తుతాయి. గ్రీన్ టీలోని కెఫిన్ బాడీ డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనం అవుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com