తెల్ల ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఇంత మంచివా? తెల్ల ఉల్లిపాయలలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. జీర్ణ సమస్యలను తొలగించడంలో తెల్ల ఉల్లిపాయలు కీలక పాత్ర పోషిస్తాయి. తెల్ల ఉల్లిపాయలు డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. తెల్ల ఉల్లిపాయల్లోని ఫేవనాయిడ్స్ క్యాన్సర్ కారక కణాలు అదుపు చేస్తాయి. తెల్ల ఉల్లిపాయలు పిల్లల్లో నులిపురుగులను అరికడుతాయి. తెల్ల ఉల్లిపాయలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com