చెవులు కుట్టించడం వల్ల ఇన్ని లాభాలున్నాయా? ఆడ పిల్లలకు చెవులు కుట్టించడం వెనుక చాలా ప్రయోజనాలున్నాయి. చిన్న పిల్లలకు చెవులు కుట్టించడం వల్ల మెదడు త్వరగా అభివృద్ధి చెందుతుంది. చెవి పోగులు పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చెవులు కుట్టడం వల్ల కంటిచూపు మెరుగువుతుంది. చెవులు కుట్టడం వల్ల పిల్లల్లో వినికిడి శక్తి పెరుగుతుంది. చెవులు కుట్టించడం వల్ల పిల్లల్లో భయం తొలగిపోయే అవకాశం ఉంటుంది. చెవులు కుట్టించుకోవడం వల్ల మహిళల్లో పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి.