ఇలా చెయ్యండి.. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉండాలంటే.. డైలీ ఆపిల్ సైడర్ వెనిగర్‌తో దిన చర్య ప్రారంభించాలి. మందులు ఉదయాన్నే వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. (డాక్టర్ సూచనల ప్రకారం) డ్రింక్స్ ఏవీ తీసుకున్నా వాటిలో చక్కెర లేకుండా జాగ్రత్త పడాలి. ఎంత మొత్తంలో కార్బోహైడ్రేట్లు తింటున్నామనే విషయం మీద ఒక అంచనా ఉండాలి. ఉదయాన్నే వ్యాయామం తప్పనిసరి. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చెయ్యొద్దు. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.