అంతరిక్షంలో ఈ తిండి పదార్థాలు బ్యాన్.. ఎందుకంటే? కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. కంఫర్ట్ ఉండదు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. పండ్లు, కూరగాయలు తొందరగా పాడవుతాయి. అందుకే తీసుకెళ్లనివ్వరు. ఆల్కహాల్ పొటెన్షియల్ ఇంపాక్ట్ తగ్గిస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి స్మెల్ ఉన్న పదార్థాలు అక్కడి ఎయిర్ క్వాలిటీని దెబ్బతిస్తాయి. బ్రెడ్ ఫ్రీగా ఎగరనివ్వదు, ఇబ్బందులకు గురిచేస్తుంది. స్పైసీ ఫుడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. జీరో గ్రావిటీలో ఫుడ్ డైజస్ట్ అవ్వదు. సూప్స్, స్టీవ్స్ లాంటి వాటిని మైక్రో గ్రావిటీలో తాగడం కష్టమైన పని. చిప్స్, షార్ప్ ఎడ్జ్ ఉన్న ఫుడ్స్ ప్యాకేజ్‌ను అనుమతించరు. అవి ఎక్విప్‌మెంట్స్‌ను నాశనం చేస్తాయి. ఫుడ్ సేఫ్టీ కోసం తొందరగా స్పాయిల్ అయ్యే వాటిని క్యారీ చేయరు.