అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మెదడు పనితీరు మీద ప్రభావం పడుతుంది.

సోడా కలిగిన ఫిజీ డ్రింక్స్ లో అధిక చక్కెర ఉంటుంది. వీటితో బీపీ, ఒబెసిటి, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి.

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ప్రాసెస్ చేసిన ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఇవి ఆరోగ్యానికి మంచిదికాదు.

అన్ సాచ్యూరేటెడ్ కొవ్వులు మెదడు ఆరోగ్యానికి మంచివి కాదు. అల్జీమర్స్, మతిమరుపుకు దారితీస్తాయి.

చిప్స్, స్వీట్లు, రెడీమేడ్ ఫూడ్ వీటన్నిటిలో అదనపు చక్కెరలు, సోడియం వల్ల బరువు పెరగడానికి, మెదడు అనారోగ్యానికి కారణం అవుతాయి.

ఆల్కాహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మీద చెడు ప్రభావం పడుతుంది.

మెర్క్యూరీ ఎక్కువ కలిగిన చేపలు తింటే కేంద్రీయ నాడీ వ్యవస్థ మీద దుష్ప్రభావం పడుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.