వర్షాలు వచ్చేస్తున్నాయ్, ఇంట్లోకి దోమలు రాకుండా ఈ టిప్స్ పాటించండి! వర్షాలు వస్తున్న నేపథ్యంలో దోమలు విజృభించే అవకాశం ఉంది. ఇంట్లోకి దోమలు రాకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం కాగానే తలుపులు, కిటికీలు మూసివేయాలి. ఇంట్లో కర్పూరం కాల్చడం వల్ల దోమలు రాకుండా కాపాడుకోవచ్చు. లవంగాల పొడి, నిమ్మరసాన్ని కలిపి కిటీకీలు, తలుపుల మీద స్ప్రే చేయడం వల్ల దోమలు రావు. ఇంట్లో వేప చెట్టు, తులసి, పుదీనా, లావెండర్ మొక్కులు పెంచడం వల్ల దోమలు రావు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com