లివర్​ని హెల్తీగా ఉంచే జ్యూస్​లు ఇవే

లివర్​ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

లివర్ సమస్యలు వస్తే శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి వివిధ సమస్యలు వస్తాయి.

అయితే లివర్​ని కాపాడుకోవాలంటే కొన్ని జ్యూస్​లు తీసుకోవాలి అంటున్నారు డైటీషియన్లు.

బీట్ రూట్ జ్యూస్ రెగ్యూలర్​గా తీసుకుంటే లివర్​కి చాలా మంచిది.

పాలకూరతో చేసిన జ్యూస్​ తాగితే మంచిది. దానిలో కాస్త నిమ్మరసం, ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.

సొరకాయ జ్యూస్​ కూడా లివర్ ఆరోగ్యం కోసం తీసుకోవచ్చు. దీనిలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

గ్రీన్ వెజిటెబుల్స్ జ్యూస్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి లివర్​ను కాపాడుతాయి.

ఇవన్నీ అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)