నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగినపుడు నిద్ర త్వరగా వస్తుంది.

పాలలో ఉండే ట్రైప్టోఫాన్, బయోయాక్టివ్ పెప్టైడ్స్ వల్ల నిద్ర త్వరగా వస్తుంది.

రాత్రి తాగే కప్పు పాలతో నైట్ క్రేవింగ్స్ ను తగ్గించుకోవచ్చు. ఫలితంగా బరువు తగ్గొచ్చు.

అంతేకాదు పాలు తీసుకోవడం వల్ల ప్రొటీన్ ఇన్ టేక్ పెరుగుతుంది.

పాలు తాగడం వల్ల శరీరానికి విటమిన్ D అందుతుంది. ఇది కాల్షియం శోషణకు దోహదం చేస్తుంది.

పాలలో ఉండే విటమిన్ A, D, కాల్షయం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

పాలల్లో చిటికెడు పసుపు కలిపి తీసకుంటే యాంటీఆక్సిడెంట్లు, యాంటీబయోటిక్ లక్షణాలు శరీరానికి అందుతాయి.

ఇలా పసుపు కలిపిన పాలు తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

చిటికెడు పసుపు కలిపిన కప్పు పాలు తీసుకుంటే నిద్ర చాలా బావుంటుంది.

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే