జాస్మిన్ టీతో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? మల్లెపూలు మంచి వాసననే కాదు, చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. జాస్మిన్ టీ తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జాస్మిన్ టీ కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వెయిట్ లాస్ కావాలి అనుకునే వారికి జాస్మిన్ టీ ఎంతో మేలు చేస్తుంది. జాస్మిన్ టీ తాగడం వల్ల నోరు ఆరోగ్యంగా ఉంటుంది. జాస్మిన్ టీ క్యాన్సర్ కారక కణాలను కంట్రోల్ చేస్తుంది. అల్సర్, ఎలర్జీలను తగ్గించడంలో జాస్మిన్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. మల్లెపూలు వేసిన నీటితో స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.