షుగర్ పేషెంట్లు మఖానా తినొచ్చా? మఖానాను కచ్చితంగా హెల్తీ స్నాక్‌గా తీసుకుంటున్నారు నిపుణులు. వీటినే లోటస్ సీడ్స్, ఫాక్స్ నట్స్ అనికూడా పిలుస్తారు. లోటస్ సీడ్స్‌లో న్యూట్రిషన్లు పుష్కలంగా ఉంటాయి. ఫాక్స్ నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్రోనిక్ సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తాయి. రెగ్యూలర్‌గా తీసుకుంటే బ్లడ్‌లో షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది. దీనిలోని యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలు హెల్తీ స్కిన్‌ను ప్రమోట్ చేస్తాయి. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)