వయసు పెరిగే కొద్ది స్కిన్​ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మగవారు.

ఎందుకంటే వారి స్కిన్ ఎక్కువ బయట ఎక్స్​పోజ్ అయి.. డర్ట్ పేరుకుపోతుంది.

ఈ సమస్యను పట్టించుకోకపోతే.. వృద్ధాప్యఛాయలు త్వరగా వచ్చేస్తాయి.

డబుల్ క్లెన్సింగ్ చేయాలి. ఒకటి ఆయిల్ బేస్డ్ అయితే మరొకటి వాటర్ బేస్డ్ ఉండేలా చూసుకోవాలి.

ఎక్స్​ఫోలియేషన్​ అనేది ముఖంపై డర్ట్​, మృతకణాలను తొలగిస్తుంది.

విటమిన్ సి మాస్క్​లు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కొల్లాజెన్​ను ఉత్పత్తి చేస్తాయి.

ముఖానికి విటమిన్ సి సీరమ్ వాడొచ్చు. గ్రీన్​ టీ కూడా మంచి స్కిన్​ని అందిస్తుంది.

ఐక్రీమ్​ డార్క్ సర్కిల్స్​ని దూరం చేసి.. కళ్లకింద వాపును తగ్గిస్తాయి.

హైడ్రేషన్​ హెల్త్​తో పాటు.. చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)