కొన్ని సంకేతాలు మహిళల్లో హృదయ వైఫల్యాలకి సంకేతమంటున్నారు వైద్యులు. కొందరు తెలియకుండా శ్వాసను తక్కువగా తీసుకుంటారు. ఇది గుండె సమస్యలకు సంకేతం. త్వరగా అలసిపోవడం, వీక్‌గా ఉండడం వంటి సమస్యలు కూడా దీని లక్షణాలే. పాదాల్లో, కాళ్లలో వాపు.. ప్రైవేట్ పార్ట్స్‌లో మార్పులు గమనిస్తే జాగ్రత్తగా ఉండాలట. ఛాతీలో నొప్పి, కంఫర్ట్‌గా లేకపోవడం, ప్రెజర్ వంటి సమస్యులు దీని లక్షణాలు. కళ్లు తిరగడం, వాంతులు వంటి ఫీలింగ్ ఇబ్బంది పెట్టడం దీనిలో భాగమే. నిద్రపోవడంలో సమస్యలు, దగ్గు, బ్రీత్ అందకపోవడం. హృదయ స్పందనల్లో మార్పులు కూడా దీనికి సంకేతాలేనట. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)