డైలీ వాకింగ్ తో గుండెకు మేలు నడక గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. నడక వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె సంబంధ సమస్యలు రావు. వాకింగ్ బరువుతో పాటు డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. వాకింగ్ చేయడం వల్ల కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా మారుతాయి. నడక వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది. పొద్దున్నే వాకింగ్ చేయడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ D అందుతుంది. వాకింగ్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com