ఎక్కువగా నిద్రపోతే గుండెపోటు వస్తుందా? నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. నిద్ర విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అంటున్నారు. ఎక్కువగా నిద్రపోవడం వల్ల బోలెడు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ఎక్కువగా నిద్రపోవడం వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది. అతినిద్ర కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పడుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అధిక నిద్ర కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ నిద్రతో చర్మం మీద ముడతలు ఏర్పడి అందం కోల్పోతారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com