అరటిపండు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?

అరటిపండు తినడం వల్ల బరువు పెరుతారని చాలా మంది భావిస్తారు.

జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయని మరికొంత మంది అంటారు.

అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అంటున్నారు నిపుణులు.

అరటిపండు తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలిగి బరువు కంట్రోల్ అవుతుంది.

అరటి పండులోని పైబర్ జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అరటిపండులోని పొటాషియం బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అరటిపండులోని ఫోలేట్ రక్తహీనత నుంచి కాపాడుతుంది.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో అరటిపండు సాయపడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com