భోజనం చేసిన తర్వాత పదినిమిషాలు నడిస్తే మంచిదట మీల్ చేసిన తర్వాత రోజుకి పదినిమిషాలు నడిస్తే చాలా మంచిదట. ఇలా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందట. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మెటబాలీజం బాగా పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. బీపీని కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి.. మూడ్‌ని, మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కేలరీలను తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది. శక్తిని పెంచుతుంది. మత్తును దూరం చేస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)