మీ గోల్ 10k Steps అయితే.. ఎంత నడవాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది.

Image Source: freepik

అందుకే ప్రతిరోజు నడవాలని చెప్తున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి మంచిది.

Image Source: freepik

ప్రతిరోజు నడవడం వల్ల మీ బరువు కూడా తగ్గవచ్చు.

Image Source: freepik

అయితే మీకు తెలుసా 10 వేల అడుగులు నడవడానికి ఎంత దూరం నడవాలో తెలుసా?

Image Source: freepik

ఒక రోజులో 10 వేల అడుగులు వేయడం అంత సులభం కాదు.

Image Source: freepik

ప్రతిరోజు 10 వేల అడుగులు నడవటం వలన శరీరంలో చాలా కేలరీలు ఖర్చవుతాయి.

Image Source: freepik

ఒక రోజులో 10 వేల అడుగులు సాధారణంగా 7 నుంచి 8 కిలోమీటర్ల దూరానికి సమానం.

Image Source: freepik

అయితే ఇది వ్యక్తి ఎత్తు, అతని నడక వేగం మీద ఆధారపడి ఉంటుంది.

Image Source: freepik

10 వేల అడుగులు నడవడం గుండె ఆరోగ్యానికి మంచిది.

Image Source: freepik