వితికా షేరు తన లైఫ్ స్టైల్​ వీడియోలతో తన అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా సమ్మర్ స్పెషల్ ఆవకాయను పట్టి.. ఆ రీల్​ను ఇన్​స్టాలో షేర్ చేసింది.

వితికా షేరు ఆవకాయ రెసిపీ.

వితికా రెసిపీలు షేర్ చేయడం ఇదేమి మొదటి సారి కాదు.

రెగ్యూలర్​గా రెసిపీలను తన యూట్యూబ్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

వితికా చేసే డీఐవై వీడియోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

అలాగే తన లైఫ్ స్టైల్, ఫిట్​నెస్ సీక్రెట్స్​ కూడా షేర్ చూస్తూ ఉంటుంది.

యూట్యూబ్​లో సక్సెస్ అవుతూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది. (Images Source : Instagram/vithikasheru)