Image Source: pexels

మెరిసే చర్మం కావాలా? ఈ ఆహారంతో అందం మీ సొంతం

మీ చర్మం యవ్వనంగా మెరిసిపోవాలంటే.. తప్పకుండా మీరు తినే ఆహారపానీయాల్లో విటమిన్ C ఉండాలి.

విటమిన్ - C స్కిన్ టోన్‌ను బ్రైట్ చేస్తుంది. డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది.

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ముఖంపై గీతలు, ముడతలను తగ్గిస్తుంది. యవ్వన్నంగా క నిపించేలా చేస్తుంది.

వేసవిలో యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.

హైడ్రేట్స్, మాయిశ్చరైజ్ చర్మానికి తేమను అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

చర్మంపై వాపును తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

మొటిమలు, మచ్చలను పోగొడుతుంది. మెరిసే ఛాయను ప్రోత్సహిస్తుంది.

విటమిన్ C సన్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. స్కిన్ టోన్ పెంచుతుంది. దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.