ఇగ్నోర్ చేయొద్దు

మగవారిలో ఈ లక్షణాలు విటమిన్ బి12 లోపానికి సంకేతాలు

Published by: Geddam Vijaya Madhuri

వాటిని గుర్తించండి..

మగవారిలో కొన్ని లక్షణాలు బి12లోపానికి సంకేతాలట. వాటిని గుర్తించి విటమిన్​ని తీసుకోవాలంటున్నారు.

స్టామినా తగ్గిపోవడం

మగవారు బలంగా ఉంటారు. కానీ బి12 తక్కువైనప్పుడు ఎక్కువ నీరసంగా ఫీల్​ అవుతారు. మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇది విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తుంది.

పాలిపోవడం

ముఖం పాలిపోవడం, మొటిమలు ఎక్కువకావడం, నల్లమచ్చలు పెరగడం వంటివి ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తాయి.

ఫటిగో

ఫటిగో లక్షణాలు పెంచుతుంది. దీనివల్ల త్వరగా అలసిపోతారు. శరీరంలో ఎనర్జీ ఉండదు.

కండరాల బలహీనత

కండరాలు పట్టేయడం, నొప్పిగా ఉండడం, శరీరాన్ని పట్టేసినట్లు ఉండడం విటమిన్ బి12 లోపానికి సంకేతాలే.

తిమ్మిర్లు

కొన్ని కొన్నిసార్లు చేతులు కాళ్లు తిమ్మిరి వస్తాయి. అయితే ఈ తిమ్మిర్లను మీరు ఎక్కువగా, ఎక్కువసేపు కలిగి ఉంటుంటే.. దాని అర్థం బి12 లోపమే.

వైద్యుల సూచనలు

ఈ లక్షణాలు మీలో గుర్తిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. దీనివల్ల లోపాన్ని తగ్గించుకుని హెల్తీగా, యాక్టివ్​గా ఉండొచ్చు.

ఫుడ్స్​ ఇవే

కూరగాయలు, బీన్స్, పాలు, పౌల్ట్రీ ప్రొడెక్ట్స్​ నుంచి బి12 పొందవచ్చు. కాబట్టి వీటిని డైట్​లో చేర్చుకోండి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది.