భారత్ లోని ఈ పట్టణాల్లో నాన్ వెజ్ అస్సలు ముట్టరు తెలుసా?

Published by: Anjibabu Chittimalla

నో నాన్ వెజ్..

భారత్ లో కొన్ని పట్టణాల్లో ప్రజలు నాన్ వెజ్ అస్సలు తీసుకోరు.

శాకాహారం మాత్రమే..

ఎన్నో తరాలుగా ఈ ప్రాతాలలో కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు.

అయోధ్య..

శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ప్రజలు మాంసాహారం తీసుకోరు.

బృందావనం..

శ్రీకృష్ణుడు తిరుగాడిన నేల బృందావనంలోనూ జనాలు నాన్ వెజ్ ముట్టరు.

రిషికేష్..

నరనారాయణులు తపస్సు చేసిన రిషికేష్ లో నూ ప్రజలు మాసాహారం తీసుకోరు.

పాలిటానా, మౌంట్ అబు..

జైనుల పవిత్ర పాంత్రాలైన పాలిటానా, మౌంట్ అబు లోనూ మాంసం వినియోగించరు.

పుష్కర్..

బ్రహ్మదేవుడి ఆలయంగా గుర్తింపు తెచ్చుకున్న పుష్కర్ నగరంలో మాంసం తినరు.

గుజరాత్ గాంధీ నగర్ లో నిషేధం లేకపోయినా ప్రజలు మాంసానికి దూరంగా ఉంటారు.