చాయ్ లో బిస్కెట్లు ముంచుకుని తినకూడదా?
abp live

చాయ్ లో బిస్కెట్లు ముంచుకుని తినకూడదా?

Published by: Anjibabu Chittimalla
చాయ్ బిస్కెట్..
abp live

చాయ్ బిస్కెట్..

చాలా మంది చాయ్ లో బిస్కెట్లు ముంచుకుని తింటుంటారు.

ఆరోగ్యానికి ముప్పు..
abp live

ఆరోగ్యానికి ముప్పు..

చాయ్ లో టీ ముంచుకుని తినడ మంచిది కాదంటున్నారు నిపుణులు.

రక్తంలో షుగర్..
abp live

రక్తంలో షుగర్..

చాయ్ లో బిస్కెట్లు ముంచి తింటే ఎక్కువ షుగర్ రక్తంలో కలుస్తుంది.

abp live

హై షుగర్ లెవల్స్..

బిస్కెట్లను షుగర్, మైదాతో చేయడంతో ఈజీగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

abp live

ఇన్సులిన్ నిరోధకత..

శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే అవకాశం ఉంటుంది.

abp live

బరువు పెరిగే అవకాశం..

బాడీలోకి ఎక్కువ షుగర్ చేరడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

abp live

హార్మోన్ల అసమతుల్యత..

బాడీలో హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది.

abp live

గుండె సమస్యలు..

గుండె సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

abp live

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com