శరీరానికి విటమిన్స్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ముఖ్యంగా విటమిన్ ఎ ఇచ్చే బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు.
ABP Desam

కంటిచూపును మెరుగుపరిచి.. అంధత్వాన్ని నివారించడంలో హెల్ప్ చేస్తుంది. వయసు సంబంధిత కంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ఎ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది పూర్తి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది.

స్కిన్ హెల్త్​ని మెరుగుపరిచి.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేసి.. వృద్ధాప్యఛాయలను దూరం చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.

పునరుత్పత్తి సమస్యలు, గర్భధారణ సమయంలో పిండం అభివృద్ధికి ఇది చాలా అవసరం.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు దీనిలో ఉంటాయి. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్లను దూరం చేస్తుంది.

శ్వాసకోశ, జీర్ణశయాంతర ఇన్​ఫెక్షన్లను నిరోధించడంలో విటమిన్ ఎ కీలకపాత్ర పోషిస్తుంది.

కాబట్టి దీనిని ఫుడ్ రూపంలో లేదా ట్యాబెట్లు, క్యాప్సుల్స్​ రూపంలో తీసుకోవచ్చు.

చిలగడ దుంపలు, క్యారెట్స్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా మేరకు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.