బాబోయ్, వైరల్ ఫీవర్లు - లక్షణాలు, తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే!

Published by: Suresh Chelluboyina

వర్షాలు వచ్చాయంటే.. వైరల్ ఫీవర్ల సీజన్ మొదలైనట్లే.

Published by: Suresh Chelluboyina

వైరల్ ఫీవర్ అంటువ్యాధి. ఇది చాలా సులభంగా ఇతరులకు సోకుతుంది. కాబట్టి, బాధితులకు దూరంగా ఉండాలి.

Published by: Suresh Chelluboyina

ఇతరుల నుంచి వచ్చే వైరస్.. వైరల్ ఇన్ఫెక్షన్‌గా మారడానికి 16 నుంచి 48 గంటలు పట్టవచ్చు.

Published by: Suresh Chelluboyina

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల మంటలు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు దీని లక్షణాలు.

Published by: Suresh Chelluboyina

కొందరిలో ముక్కు దిబ్బడ, గొంతు మంట, డయేరియా, దగ్గు, దద్దుర్లు కూడా వస్తాయి.

Published by: Suresh Chelluboyina

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులకు వైరల్ ఫీవర్‌‌లు సులభంగా సోకుతాయి.

Published by: Suresh Chelluboyina

వైరల్ ఫీవర్ ఉన్న వ్యక్తులు దగ్గిన, తుమ్మిన, ఆవలించినా, దగ్గరకు వచ్చి మాట్లాడినా వైరస్ సోకేస్తుంది.

Published by: Suresh Chelluboyina

వైరల్ ఫీవర్ వస్తే సొంత వైద్యం తీసుకోకూడదు. డాక్టర్‌ను సంప్రదించి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి.

Published by: Suresh Chelluboyina

ఎందుకంటే, ఆ ఫీవర్.. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ల వల్ల కూడా రావచ్చు.

Published by: Suresh Chelluboyina

వైరల్ ఫీవర్లు సోకకూడదంటే.. బయట ఫుడ్ తినకూడదు, తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి, చల్లార్చిన నీళ్లే తాగాలి.

Published by: Suresh Chelluboyina