పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు తక్కువ క్యాలరీలతో మంచి పోషకాలు కలిగి ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువ.

రక్తంలో కొలెస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది. ఫలితంగా కార్డియోవాస్క్యూలార్ ఆరోగ్యం మెరుగవుతుంది.

బ్రకోలీ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ. సల్పోరాఫెన్ వంటి సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కలిగిన కాలే పోషకాలు కలిగిన కాయగూర. ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు.

బ్రసెల్ స్పౌట్స్ విటమిన్లు, ఫైబర్ కలిగిన కూరగాయ. దీనిలో ఉండే మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మోనోసాచ్యూరేటెడ్ కోవ్వులు కలిగిన అవకాడోలు కొలెస్ట్రాల్ చేరకుండా నిరోధిస్తాయి.

కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులను నివారించడంలో వెల్లుల్లి ముందుంటుంది.

లైకోపిన్ వంట యాంటీఆక్సిడెంట్లతో టమాటాలు మంచి పోషకాహారం. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి గుండె జబ్బులను నివారిస్తాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels