Image Source: pexels

గాడిద పాలు ఈ మధ్యకాలంలో చాలా ప్రజాదరణ పొందాయి. గాడిద పాలు నిజంగా ఆరోగ్యకరమా?

ఈ వాదనల్లో ఎంత వరకు నిజం ఉందో శాస్త్రీయ ఆధారాలతో విశ్లేషించడం చాలా ముఖ్యం.

గాడిదపాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఆవు, మేక, ఇతర జంతువుల పాలతో పోలిస్తే తల్లిపాలలో ఉండే పోషకాలు గాడిద పాలులో ఉన్నట్లు తేలింది.

ఇందులో లాక్టోస్, ప్రొటీన్లు, విటమిన్లు, పుష్కలంగా ఉన్నాయి. పోషకాహారానికి మంచి మూలం.

గాడిద పాలలో ఆవు పాల కంటే తక్కువ ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. కండరాల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది.

ఇది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ప్రొటీన్ కు మంచి మూలం.

ఆవు- పాలకంటే గాడిద పాలు సులభంగా జీర్ణం అవుతాయి.

గాడిద పాలలో తేమ, పోషణ లక్షణాల కారణంగా చర్మ సంరక్షణ దోహదపడతాయి.

చర్మ హైడ్రేషన్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మంటను తగ్గిస్తాయి.

గాడిద పాలలో లైసోజైమ్, లాక్టోఫెర్నిన్ వంటి కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి.

అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి.

అలెర్జీని తగ్గిస్తాయి. మంచి రుచిని కలిగి ఉంటాయి.

గాడిదపాలలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ..వాటిని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.