పాలు రోజూ తాగితే.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

అందుకే, వైద్యులు రోజుకొక గ్లాస్‌ పాలు తీసుకోమని చెబుతుంటారు.

మీరు తీసుకునే పాలలో ఈ పదార్ధాలను వేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉంటారు.

పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది.

చియా విత్తనాలను పాలలో చేర్చుకుని తాగితే.. రక్తపోటును నియంత్రిస్తాయి.

మీ పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని తాగితే.. గొంతు మంటను తగ్గిస్తుంది.

పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే.. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మీ పాలలో ఒక టీస్పూన్ బాదం బటర్ కలుపుకుంటే.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image Source: Pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.