సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో మలినాలు చేరుతాయి. రక్తం శుద్ధికావాలంటే యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఆహారంలో విటమిన్లు A, C, B6, ఫోలిక్ ఆసిడ్ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడాలి. పాలకూర, క్యాబెజి రోజూ కొద్దిమొత్తంలో తీసుకోవాలి. సోర కాయ, బీరకాయ, కీర ఎక్కువగా తినాలి. లేదా జ్యూస్ తాగవచ్చు. ఐరన్ ఎక్కువ కలిగిన బీట్ రూట్ తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. క్యారెట్లు, టమాటలు, పచ్చి మిరప కాయలు తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. కూరగాయలు ఎక్కువ తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. నోట్: ఈ సమాచారం అవగాహన కోసమే.