స్వీట్ కార్న్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఇది మహిళలు తినొచ్చా?

ఆరోగ్య ప్రయోజనాల కోసం మహిళలు స్వీట్​కార్న్​ను తీసుకోవచ్చట.

జుట్టు, చర్మ సౌందర్య ప్రయోజనాల కోసం స్వీట్ కార్న్ తీసుకోవాలట.

స్వీట్ కార్న్ ఎముకలను దృఢంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

ఫెర్టిలిటీ సమస్యలున్నవారు దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచిది.

మెటబాలీజంను పెంచి.. శారీరకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పీరియడ్స్ సమయంలో కలిగే నొప్పిని ఇది దూరం చేస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pixabay)